Morning routine for success in 2025..?

Morning routine for success in 2025..?

2025
2025

2025లో విజయవంతమైన శక్తి జీవనశైలితో ఒక సామాన్య విషయం ఉంటుంది పెద్దగా ప్రణాళిక చేసినా ఉదయం రొటీన్ ఉదయం మన శరీరానికి మనసుకు ఒక కొత్త ఆరంభం ఆరంభానానికి ఎలా ఉపయోగించుకుంటామన్నది మన రోజంతా దిశను నిర్ణయిస్తుంది వేగంగా మారుతున్న కాలంలో సరైన ఉదయం అలవాట్లు మాత్రమే మనకు ఉత్సాహం మానసిక శాంతిని ఇస్తాయి…

ఇక్కడ కొన్ని ఉదయం లేవగానే అలవాట్లు..

1. తొందరగా లేవడం

2025లో టెక్నాలజీ డిజిటల్ ప్రపంచం మన సమయాన్ని మింగేస్తుంది అందువల్ల ఉదయం ఐదు నుంచి ఆరు గంటల మధ్యలో లేవడం చాలా ముఖ్యం ఈ సమయం బ్రహ్మ ముహూర్తంగా పిలుస్తారు ఈ సమయంలో మన మెదడు శక్తివంతంగా పనిచేస్తుంది సృజనాత్మకత ఆలోచనలు సులువుగా వస్తాయి..

2. డిజిటల్ డిటాక్స్

ఉదయం లేవగానే చాలామంది ఫోన్ సోషల్ మీడియా చూస్తారు అది ఇది రోజంతా ఆందోళన ఒత్తిడికి దారితీస్తుంది బదులుగా కనీసం ఉదయం మొదటి ఒక గంట మొబైల్ ద్వారా లేదా లాప్టాప్ ద్వారా వాడకపోవడం అలవాటు చేసుకోవాలి..

3. ధ్యానం మరియు శ్వాసభ్యాసం

ఐదు లేదా పది నిమిషాల ధ్యానం మనసుకు ప్రశాంతం చేస్తుంది స్వాతధ్యాసం బ్రీతింగ్ ఎక్ససైజ్ ద్వారా శరీరానికి ఆక్సిజన్ సరఫరా మెరుగవుతుంది ఇది మన దృష్టి శక్తిని పెంచుతుంది 2025లో మానసిక ఒత్తిడికి తగ్గించుకోవడంలో ఈయన ఒక గొప్ప అవకాశం గా మరియు సాధనం అని చెప్పవచ్చు..

4. వ్యాయామం లేదా యోగ

meditate 1851165 1280

ఉదయం 20 నుంచి 30 నిమిషాల వరకు వ్యాయామం శరీరాన్ని చురుకుగా ఉంచుతుంది జిమ్ జాగింగ్ సైక్లింగ్ లేదా సాదాసీదా యువ ఆయన శరీరానికి బలం మరియు మనసుకు ఉత్సాహం ఇస్తుంది వ్యాయామం ఆ అలవాటు ఉన్నవారికి రోజు అంత ఉత్సాహంగా దృష్టి కేంద్రీయ విశ్వకరించి ఉంటాయి.

5. ఆరోగ్యం కరమైన అల్పాహారం

బ్రేక్ ఫాస్ట్ ఇలా కింగ్ ఆఫ్ మీల్స్ అని చెప్పే కారణం ఉంది గల అల్పాహారం శరీరానికి కావలసిన శక్తి అందిస్తుంది ప్రోటీన్ ఫైబర్ విటమిన్ ఎక్కువగా ఉన్న ఆహారం ఉదాహరణకు పప్పులు పండ్లు గుడ్లు నట్స్ తీసుకో 2025లో ఆరోగ్యానికి కాపాడుతుంది ఇది తప్పనిసరిగా చూసుకోవాలి..

6. పతాన్నం లేదా స్వీయ అభ్యాసం.

ఉదయం లేవగానే 15 లేదా 20 నిమిషాలకు పుస్తకాలు చదవడం ప్లాట్ క్యాస్ట్ వినడం కొత్త విషయాలు నేర్చుకోవడం మన బుద్ధి సెక్షన్ పెంచుతుంది జ్ఞానం పెరిగితే నిర్ణయాలు తీసుకోవడం అవుతుంది అందుకే లేవగానే చదవడం లేకపోతే వినడం ఏదో ఒకటి చేస్తూ ఉండాలి..

7. రోజు ప్రణాళిక

రోజు చేయవలసిన పనులు జాబితా రాయడం ఒక గొప్ప అలవాటు మూడు ముఖ్యమైన పనులు ఎంచుకోవాలి వాట్సాప్ దృష్టి పెట్టడం ద్వారా పనిలో ఎక్కువగా ఆసక్తి వస్తుంది 2015లో మల్టీ టాస్కింగ్ కన్నా ప్రియారిటి ఫోకస్ ముఖ్యమైనది అని చెప్పేసి చెప్పవా చెప్పవచ్చు..

8. కృతజ్ఞత భావం

రోజు ప్రారంభంలోనే మనసుకు ఉన్న విషయాలను కృతజ్ఞత తెలపడం ద్వారా మనసు సామాన్యులకు ఉంటుంది ఇది చిన్న కానీ శక్తివంతమైన అలవాటు ధన్యవాదములు అనేది ఒత్తిడికి తగ్గించండి సంతోషాన్ని ఎక్కువగా పెంచుతుంది..

9. జల విలువ హైడ్రేషన్

ఉదయం లేవగానే గౌరవించడం నీరు తాగటం చేరులోనికి టాపిక్స్ తొలగిస్తుంది శరీరానికి చైతన్యం మరియు శక్తిని ఇస్తుంది 2025 మన ఆరోగ్యం కాపాడుకోవాలంటే నీరు తాగడం వల్ల ఒక గొప్ప సులువమైన అండ్ ముఖ్యమైన అలవాటు అని కూడా చెప్పచ్చు..

10. సానుకూల ధ్రువీకరణ లు పాజిటివ్ కప్రిమినేషన్

నేను ఈరోజు విజయవంతం అవుతాను నాకు లక్ష్యం సాధ్యమే వంటి సామాన్యులకు కూడా వ్యక్తం రాట్ చేయాలని మనసులో పలకడం ద్వారా ఆత్మవిశ్వాసం పెరుగుతుంది..

11. మొబైల్ పైన సోషల్ మీడియాకు ఎక్కువగా దూరం పెట్టాలి..

ఇప్పటికాలంలో చాలామంది మొబైల్స్ కొంతో స్కూల్ చేస్తున్నారు కానీ ఇది తప్పు అలవాటు లేవగానే ఫోన్ వాడటం వల్ల మెదడు ఒత్తిడికి గురవుతుంది కనీసం ఉదయం మొదటి గంటలో మొబైల్ సోషల్ మీడియాని దూరంగా పెట్టాలి దానికి బదులు ధ్యానం పుస్తకాలు చదవడం లేదా వ్యాయామం చేయండి ఈ రోజుల్లో పాజిటివ్గా మారుతుంది లేదు అని అంటే ఇలాగే ఉంటే మన మీద ఒక దానికి దారి తీస్తుంది…

 

ఉదయం లేవగానే అలవాటు ఒక రోజులో ఫలితం ఇవ్వు కానీ క్రమం తప్పకుండా భావిస్తే అవి మన జీవనశైలిలో భాగం 25 లో విజయవంతం కావాలంటే మనం ఉదయం ఆరంభం పెద్దగా కనుక్కోవడం ఆరోగ్యానికి ఉండాలి అంటే ఇవన్నీ తప్పక చేయాలి..

 

విజయవంతం అనేది మన అలవాట్లో మొదలవుతుంది అలవాట్లు ఉదయం లేవగానే మొదలవుతాయి అందుకే మనం ముఖ్యంగా

చేయవలసిన పనులు ఇవన్నీ..

ప్రభాతకాల కార్యక్రమం విజయాలు మరియు అనుసరించాల్సిన అలవాట్లు..?

women 1822476 1280

ప్రవత కాలం మన జీవితంలో అత్యంత విలువైన సమయం ఈ సమయంలో మనం చేసే పనులు రోజంతా మన ప్రవర్తనకు విజయాలు నిర్ణయిస్తారు అందువల్ల ప్రతి ఒక్కరు ఒక కనబడ్డ గ్రామం అయినా మార్నింగ్ రొటీన్ పాటించడం చాలా అవసరం..

https://t.me/telegram

విజయాలు ( sucess)

  • ఉదయం త్వరగా లేవడం వల్ల మన శరీరానికి మనసుకు ఉత్సాహం కలిగిస్తుంది
  • వ్యాయామం యోగ ప్రాణమయం వంటివి ఆరోగ్యానికి కాపాడతాయి
  • స్నానం చేసి ప్రార్థన లేదా ధ్యానం చేయడం వల్ల మనసుకు ప్రశాంతంగా ఉంటుంది
  • ఉదయం పుస్తకాలు చదవడం లేదా ప్రత్యేక చదవడం ద్వారా కొత్త జ్ఞానం పొందవచ్చు
  • ఆరోగ్యకరమైన అల్పాహారం రోజంత శక్తివంతంగా ఉండేలాగా తినాలి..

అనుసరించవలసిన అలవాట్లు..

  • ప్రతిరోజు ఒక సమయానికి నిద్రలేచే అలవాటు చేసుకోవాలి
  • ఉదయం కనీసం 20 నుంచి లేదా 30 నిమిషాల వ్యాయామం చేయాలి
  • మొబైల్ ఫోన్ అండ్ సోషల్ మీడియాకు పుస్తకాలకు లేదా పార్టీ ఆలోచించాలి చదవటం
  • శుభ్రత పాటించడం స్నానం దంత దావనం కాలకుత్యాలు తప్పక చేయడం..
  • ఉదయం అల్పాహారం మిస్ కాకుండా తీసుకోవాలి

ప్రభాత కాలాన్ని సద్వినియోగం చేసుకునేవారు జీవితంలో విజయాలు సాధిస్తారు మంచి మార్నింగ్ రొటీన్ మనకు ఆరోగ్యం ఆత్మవిశ్వాసం జ్ఞానం ఇస్తుంది కాబట్టి శిక్షణలో ఉదయపు కార్యక్రమాలు పాటించడం మన భవిష్యత్తుకు బలమైన పునాది.. అవుతుంది…

https://jaantech.in/best-travel-dest…on-in-india-2025/

Leave a Comment

error: Content is protected !!