Best travel destination in India 2025..?

2025 లో భారత దేశంలో చూడదగిన ఉత్తమ పర్యాటక గమ్మే స్థలాలు..
భారతదేశంలో ప్రతి మూలలోను చరిత్రక సంస్కృతిగా ప్రకృతిగా సోయగాలు ఆధ్యాత్మికత కలగలిసిన అద్భుతమైన ప్రదేశాలలో నిండిపోయి ఉంటుంది 2025 లో మీ ట్రావెల్ లిస్టులో చేర్చుకోవాల్సిన ప్రధాన గమనికలు ఇవి…
1..ladak లడక్
భూమిపై స్వర్గంగా పిలవబడేలాడా 2025లో బైక్ రైడర్ అడ్వెంచర్ ప్రేమికులకు ప్రదేశం కొందాం సరస్సుల అందాల తప్పక చూడాల్సినవి..
2. వారణాసి
ఆధ్యాత్మికతకు నీలమైన గంగా తీరంలో వారణాసిలో పుణ్య స్థానం గంగావతి కాశీ విశ్వనాథ ఆలయం దర్శనానికి సరైన గమ్యం..
3. కేరళ..కేరళ_ గాడ్స్ own country.
ఆలెప్పి హౌస్ బోట్లు మునార్ టీ తోటలు రాయపాడు అడుగులు ఇవన్నీ కేరళకు భారత దేశపు హారిక సౌందర్యానికి తాత్విక్తంగా నిలిచాయి..
4. జైపూర్ ఉదయపూర్ రాజస్థాన్.
రాజస్థాన్‌లోని జైపూర్ పిక్ సిటీ ఉదయపూర్ సరస్సు నీటి 2025లో చరిత్ర కోటలు అవేలీలు రాజసంస్కృతి ఆస్వాదించాలంటే వీటిని తప్పక ప్రదర్శించాలి..
5. కాశ్మీర్
గుల్మాండ్ లో శ్రీనగర్ డన్ లేక్‌లో శ్రీకర రైలు ఫలక్నామా పకృతి ఇవన్నీ కాశ్మీర్‌తో ఉదయం 25 లో ప్రయాణికులకు స్వర్గంగా మారుతాయి..
6. ఆంధ్రప్రదేశ్ అరకు వ్యాలీ..
విశాఖపట్నంలోని దగ్గరలోని అరకు బుర్ర గృహాలు కాపీ తోటలో పచ్చని పర్వతాలు పకృతి ప్రేమికులకు సరైన ప్రదేశం…
7.మైసూర్ కూర్గ్
మైసూర్ ప్యాలెస్ కూర్గో కాఫీ తోటలు పకృతి సోయగలు ఇవి 2025 దర్శనం భారత ట్రిప్పులో తప్పక చూడాల్సినవి..
8. రిషికేష్ హరిద్వార్ ఉత్తర్ఖాన్
యోగ ఆధ్యాత్మికత రివర్ రఫ్టింగ్ ప్రపంచవ్యాప్తంగా ప్రసాదించిన రిషికేష్ 2025 అడ్వెంచర్ అయింది ఆధ్యాత్మిక పర్యాటకులకు ఉత్తమ స్థలం…
ఈ ప్రదేశాలకు ఎందుకు వెళ్లాలి అక్కడ ఏం చూడాలి.
1ladakh..
ఎందుకు వెళ్లాలి.
భూమిపై స్వర్గం అని అనిపించే లడకి మంచితో కప్పబడిన పర్వతాలు అడ్వెంచర్, రైట్ బౌద్ధ మతాల కోసం పరిస్థితి చూడాల్సిన ప్రదేశాలు మ్యాగ్నెటిక్ హిల్స్..
మే సెప్టెంబర్ లో వెళ్లాలి ప్రత్యేక అనుభవం కావాలంటే బైకులు రైతులు నక్షత్రాల కింద క్యాంపింగ్ చేయాలి. అప్పుడే బాగుంటుంది..
2.. వారణాసి
ఇది ప్రపంచంలో పురాతనమైన నగరంలో ఒకటి గంగానది తీరంలో ఆధ్యాత్మికత భక్తి వాతావరణ అద్భుతంగా ఉంటుంది అక్కడ చూడాల్సిన ప్రదేశాలు వచ్చి విశ్వనాథ ఆలయం కాశి ద్వాదశ మీద ఘాటు గంగ హారతి సరనాథ్ అక్టోబర్ మార్చిలో వెళ్లాలి ప్రత్యేకంగా అనుభవం పొందాలంటే ఉదయాన్నే లేవగానే గంగా నది మీద బోట్ రైడ్ చేయాలి..
3.kerala
ప్రకృతి సోయగాలు బ్యాక్ వాటర్ ఆయుర్వేద బిల్లింగ్ కోసం ప్రపంచ పరిస్థితి ఇది చూడాల్సిన ఎక్కడ అలిపి హౌస్ బోటు మున్నూరు టీ తోటలు వాయపాడ్ అడుగులు కొచ్చిన్ పోర్ట్ ఎప్పుడు వెళ్లాలంటే ఇది సెప్టెంబర్ మార్చ్ ప్రత్యేకంగా అనుభవించాలనుకుంటే ఇందులో హౌస్ బోట్లో ఒక రాత్రి గడపడం ఎంతో ఆసక్తికరంగా ఉండబడుతుంది..
4. రాజస్థాన్ జైపూర్ ఉదయపూర్.
రాజ కుటుంబాల సంస్కృతి కోటలు మహల్లు సరస్సులు రాజస్థాన్‌లో అందాలు చూడడానికి మనం అక్కడికి వెళ్లాలి జైపూర్ లో అంబర్ కోట హవా మహల్ ఉదయపూర్ సిటీ ప్యాలెస్ పిచోల సరస్ ఇవన్నీ ఎక్కడ ఉంటాయి ఎప్పుడు వెళ్లాలంటే నవంబర్‌లో లేదా ఫిబ్రవరిలో వెళ్లాలి ప్రత్యేకంగా అనుభవం పొందాలంటే ఉదయపూర్ లో సరస్సు పక్కన సూర్య సప్తమయం ఉంటే పొద్దున లేవగానే సూర్య డు కనిపిస్తాడు..
5. కాశ్మీర్.
మంచు పర్వతాలు పూలతో నిరున లోయలు సరస్సులు సోయగారు కాశ్మీరు నిజమైన స్వర్గంగా నిలుతాయి అక్కడ చూడాల్సినవి శ్రీనగర్ ధర గుమ్లాన్ ఆల్గాం సోనా మార్గం ఇది ఏప్రిల్ అక్టోబర్ కూడా సీజన్లో లేదా డిసెంబర్ ఫిబ్రవరి స్నో సీజన్ లో వెళ్లాలి అక్కడ ప్రత్యేకమైన దల్లేకులో షికార రాయుడు కు వెళ్లాలి.
6.. అరకు వ్యాలీ ఆంధ్రప్రదేశ్.
పక్షని కొండలు కాఫీ తోటలు గిరిజన సంస్కృతి ఎంతో బాగుంటుంది అందుకే ఇక్కడికి ఎంతోమంది వెళ్లడానికి సిద్ధంగా ఉంటారు చూడాల్సిన అందాల కూడా ఎన్నో ఉన్నాయి చూడాల్సిన అక్కడ ప్రదేశాలు బుర్ర గృహాలు కాఫీ మ్యూజియం చపారై జలపాతం ఇప్పుడు అక్కడికి ఎప్పుడు వెళ్లాలంటే అక్టోబర్ లేదా మార్చి ప్రత్యేక అనుభవం అంటే అందులో చూడాల్సింది అరకు రైలు ప్రయాణం విశాఖపట్నం నుంచి..
7.మైసూర్ కుర్గు..
చారిత్రకమైన ప్యాలెస్‌లు కాఫీ తోటలు పకృతి అందాలు అక్కడ చూడాల్సిన వంటి మైసూర్ ప్యాలెస్ చాముండి హిల్స్ కురుగులోని కాఫీ తోటలు అభ్య జలపాతం అక్కడ ఎప్పుడు వెళ్లాలి అంటే అక్టోబర్ లేదా మార్చి అక్కడ అనుభవమైనవి అంటే కూరు గుళ్లో కాఫీ టెస్టింగ్..
8. రిషికేష్ హరిద్వార్ ఉత్తరకాండ
యోగ ఆధ్యాత్మికత అడ్వెంచర్ల కోసం రిషికేష్ ప్రపంచ పరిసిద్ధికి చేసింది ఎంతో కాకుండా అడ్వెంచర్ల కోసం కూడా అక్కడికి వెళ్తారు అందరూ చూడాల్సిన ప్రదర్శనలు అక్కడ లక్ష్మణ గుల్ల గంగ హారతి బిట్లులూస్ ఆశ్రమం. అక్కడికి ఎప్పుడు వెళ్లాలంటే అక్టోబర్ లేదా ఏప్రిల్ అక్కడ ఎక్కువగా అనుసంబించాల్సిన విషయాలు ప్రత్యేకంగా రివర్ ఫ్యాక్టింగ్ అండ్ యోగా పెట్టి…
2025లో ఆసక్తికరమైన అంటే ఇవే ఇవన్నీ పకృతి అంటే లడక్ కాశ్మీర్ అరకు ఆధ్యాత్మికత అంటే వారణాసి రుచుకే సంస్కృతి అంటే జైపూర్ మైసూర్ విశ్రాంతి కోసం కేరళ కూర్గ్ ఇంకా ఎన్నో చాలా ఉన్నాయి…
2025లో భారత దేశంలో తప్పకుండా చూడాల్సినవి ఇంకా కొన్ని ఎన్నో ఉన్నాయి?

ప్రపంచమంటే సాయానమన్న కేవలం విశ్రాంతి కాదా ఒక అందించడానికి కూడా భారతదేశం అడ్వెంచర్స్ స్పోర్ట్స్ వర్కింగ్ వైల్డ్ లైఫ్ సవారీలు వాటర్ యాక్టివిటీస్ కోసం ప్రపంచ వ్యాప్తంగా పరిషత్ చెందిన మీ ఉత్సాహం ఎంతో అద్భుతమైన యాత్రలు ఉన్నాయి అందులో కొన్ని ఇవి…
1. రివర్ రాప్టింగ్
గంగా నది ప్రవాహంలో వైట్ వాటర్ యాక్టింగ్ అడ్వెంచర్ పోర్ట్ పెయిన్ లకు హైలెట్ బెస్ట్ ఆక్టివిటీస్ రివర్ యాక్టింగ్ జంపింగ్ బాంబి యోగ ్రిక్స్ ఇది ఎప్పుడు వెళ్లాలంటే అక్టోబర్ లేదా ఏప్రిల్..
2. వైల్డ్ లైఫ్ సవారీ..
అడవి జంతువులను సహజవాత్రములు చూడటం జీవితంలో ఒక్కసారి మిస్ కాకుండా ఉండడం కోసం ఈ వైల్డ్ సవారి చేస్తారు జీప్ సవారి టైగర్ స్టార్టింగ్ ఫోటోగ్రఫీ అలాంటి ఎన్నో కొన్ని కూడా ఇందులో మనం చూడవచ్చు అందుకే వైల్డ్ లైఫ్ సవాల్ అని అంటారు ఇది ఎప్పుడు వెళ్లాలి అంటే నవంబర్ లేదా ఏప్రిల్ లో వెళ్లాలి.
3. బీర్ బిల్డింగ్ పారా గ్రైండింగ్ హిమాచల్ ప్రదేశ్ లో చేయచ్చు.
ఆసియాలోనే పారగామింగ్ కాపిటల్ గా ప్రసిద్ధి బెస్ట్ యాక్టివిటీస్ తండం పార గ్లాండింగ్ ట్రెక్కింగ్ అలాంటి ఎన్నో ఉన్నాయి ఎప్పుడు వెళ్లాలి అంటే మార్చి జూన్ అక్టోబర్ డిసెంబర్ ఈ టైం లో వెళ్లాలి.
4.
కుంభ డ్రైవింగ్ అండమాన్ అండ్ గోవా.
సముద్రపు లోకంలో రంగురంగుల కూరలు రిప్స్ సముద్ర దీవులు చూడటం మైండ్ బ్లోయింగ్ గా ఇందులో చూడవచ్చు మనం. ఇది ఎక్కువ డ్రైవింగ్ స్టెటలింగు వాటర్ స్టోర్స్
అక్టోబర్ లేదా మేల వెళ్ళచ్చు దీనికి
5. ట్రెక్కింగ్ హిమాలయాస్
పకృతి పేములకు మరియు టెస్టింగ్ లవర్స్ ఇది కలకాల యాత్ర వాలీ ఆ ఫ్లవర్స్ ఉత్తరకాల్ ట్రిక్ హిమాచల్ ఇది ఎప్పుడు వెళ్లాలంటే జులై లేదా సెప్టెంబర్ కోసం మిగతావి మే అక్టోబర్..
6. స్టార్ ఎడారి సవారి రాజస్థాన్
ఎడారిలో వంటలపై ప్రయాణం క్యాంపుపై అనుభవం రియల్ రాజస్థాన్ ఫీలింగ్ ఇస్తుంది ఇది ఎందుకంటే ఎడారిలో పంటల పైన సవరి చేయడం అనేది ఎంతో ఆసక్తికరమైనది క్యాప్టింగ్ సోప్ డాన్స్ నవంబర్ ఫిబ్రవరిలో వెళ్లొచ్చు
7. రాక్ క్లిమింగ్.
హెరిటేజ్ సైట్లో అడ్వెంచర్ చరిత్ర కలయికగా చెప్పుకోవచ్చు ఇందులో ఎక్కువగా ఆక్టివిటీస్ ఉంటాయి అంటే బౌల్డా రింగ్ రాక్ ప్లంబింగ్ ఎప్పుడు వెళ్లావు నవంబర్ లేదా మార్చిలో వెళ్లొచ్చు…
