తేజ సజ్జ మూవీ మీ రాయి movie review.
తేజ సజ్జ మూవీ మీ రాయి ..teja sajja

Teja sajja Mirai..movie review
Movie name.Mirai
Release date: September 12 2025
Starring: Teja Sarja Manoj Manchu Ritika Nayak Shriya Saran Jay Ram jagapathi Babu.
Directors: Karthik gattamneni
Producer :TG Vishwa Prasad Kriti Prasad
Music director :gaura Hari
Cinemautographer: Karthik gattamaneni
Editor:srikar Prasad
Related links: trailer

తేజ సజ్జ మూవీ మీ రాయి ..teja sajja mirai movie fantasy adventure..
యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో తేజ సర్జ నుంచి వచ్చిన మరో ఇంట్రెస్టింగ్ చిత్రమే భారీ విజువల్స్ తో ప్లాన్ చేసిన సినిమా ఈగల్ దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని నుంచి మరో ప్రాజెక్టుగా వచ్చింది మరి ఈ సినిమాలు అంచనా అందుకుందో లేదో సమక్షంలో చూద్దాం రండి.
కథ:https://jaantech.inhttps://jaantech.inయంగ్ అండ్ టాలెంటెడ్ హీరో తేజ సర్జ నుంచి వచ్చిన మరో ఇంట్రెస్టింగ్ చిత్రమే భారీ విజువల్స్ తో ప్లాన్ చేసిన సినిమా ఈగల్ దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని నుంచి మరో ప్రాజెక్టుగా వచ్చింది మరి ఈ సినిమాలు అంచనా అందుకుందో లేదో సమక్షంలో చూద్దాం రండి.
Teja sajja mirai movie review
కళింగ యుద్ధం తర్వాత ఎంతో ప్రత్యార్థత్వానికి లోనైనా అశోకుడు తనలోని శక్తులను మొత్తం తొమ్మిది గ్రంధాలు ఒక్కొక్క గ్రంథానికి ఒక్క దివ్య శక్తి కలిగి ఉంటుంది. లోకి ఇమిడింప చేసి ప్రపంచ నలుమూలల ఉన్న 9 మంది రక్షకులకి అందిస్తాడు అక్కడి నుంచి ప్రస్తుత కాలాన్ని ఒక్కో గ్రంధాన్ని చేర్చించుకో తాను భగవంతునిగా మారాలని చూసి కుర్రాడు మహావీర్ మంచు మనోజ్ ప్రయత్నిస్తాడు అలా 9వ గ్రంథం అంబిక శ్రియ శరన్ రక్షణలో ఉంటుంది మరి దానికి తన కొడుకు వేదా తేజ సజ్జ ఎలా రాముని కాలానికి చెందిన మీరాయని చేజెక్కించుకొని రక్షకుడిగా మారాడు తను వేదా నుంచి యోదాగా ఎలా పరిచయం చెందాడు ఈ క్రమంలో తను పేర్కొన్న సవాల్ ఏంటి చివరికి ఆ తొమ్మిదో గ్రంధం మహా వీరికి దక్కకుండా చేశాడా లేదా అసలు ఆ మీరా ఏంటి మహావీర్ గతం ఏంటి అనేవి తెలియాలి అంటే ఈ సినిమా చూడాలి…
Teja sajja mirai movie review తేజ సజ్జ మూవీ మీ రాయి ..teja sajja mirai movie fantasy adventure..
Teja sajja Mirai.

👉 Plus points:https://t.me/telegram
మొదటిగా దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని ఎంచుకున్న కథ తన విజన్ ఈ సినిమాలో గ్రాండ్ గా కనిపిస్తాయి ఒక ఇంట్రెస్టింగ్ నేపథ్యాన్ని తనం ఎంచుకొని ఒక గ్రాండ్ ట్రీట్ ఇచ్చే ప్రయత్నం తాను చేయడం హర్షనీయం ముఖ్యంగా తన శక్తికి మించి పెట్టిన ఎఫెక్ట్స్ భారీ విజువల్ అందులో డివోషనల్ గా ఇచ్చిన ఎలివేషన్స్ తన విజన్ కనిపిస్తుంది.
ముఖ్యంగా సప్తపది గరుడ ఎపిసోడ్ నెక్స్ట్ లెవెల్ లో ఉంటాయి ఆ విజువల్ ఎఫెక్ట్ మాత్రం బిగ్ స్క్రీన్ పై శాలరీగా కనిపిస్తాయి అలాగే తేజ సబ్జా రోల్ నీటిగా వెళుతుంది తన అడ్వెంచర్ ప్రయాణం అందులోకి సవాల్ నీటిగా డిజైన్ చేసుకున్నారు తన పాత్రకి తేజ సరిగ్గా కుదిరాడు మంచి లుక్స్ అండ్ ఎమోషనల్ ని తను పంపించాడు యాక్షన్ పాటలు అయితే కదలగొట్టాడని చెప్పవచ్చు.
అలాగే మంచు మనోజ్ ఈ పాత్రని ఎందుకు ఉంచుకున్నాడు సమాధానం ఈ సినిమాలో గట్టిగా కనిపిస్తుంది తను ఈ సినిమాలో రోల్ ని చాలా చాలెంజ్గా కూడా చేశారు కొన్ని ఇబ్బందుల కరంగా సన్నివేశాలని సైతం మనం చేయడం తన గడిచిని మరోసారి ప్రూవ్ చేస్తుంది ముఖ్యంగా తనపై శ్రద్ధ గ్రంథం యాక్షన్ ఎపిసోడ్ కంప్లీట్ డిఫరెంట్ గా ఉంటుంది బహుశా ఇలాంటి ఎపిసోడ్ ఇండియన్ సినిమా దగ్గర ఇదివరకు వచ్చి కూడా ఉండకపోవచ్చు అది చాలా యూనిట్ గా కనిపిస్తుంది
వీరితో పాటుగా స్వీయచరణ్ కి సాలిల్ రోల్ దక్కింది అంబికా పాత్రలో ప్రియా బాగా చేశారు అలాగే నటుడు జయరాం కూడా మంచి పాత్రలో కనిపించి మెప్పించారు జగపతిబాబు హీరోయిన్ రితికా సింగ్ లు బలమైన పాత్రలో కనిపించి వారికి ఉన్న ముఖ్య సన్నివేశాలలో బాగా చేశారు గెటప్ శీను రోలు బాగుంది మంచి కామెడీ సీన్ వర్కౌట్ అయ్యా
యి..
movie fantasy adventure..
మైనస్ పాయింట్స్..
Teja Sajaa mirai ..
ఈ సినిమాలలో ప్రాధాన్యాసం బాగున్నప్పటికీ కథనం ఇంకాస్త గ్రిప్టింగా తీసుకెళ్లి ఉంటే బాగుండేది అప్పటికే వై బూంది లాంటి సాంగ్స్ సాంగ్ ని తీసినప్పటికీ కథనం అలా సాగుతున్న ఫీల్ కలుగుతుంది ఫస్ట్ ఆఫ్ లో తెలుగు నటులు తేజ గెటప్ శీను ఇంకో ఇద్దరు తెలుగు నటులు తప్పించే మిగతా నటీనటులపై సన్నివేశాలు చూస్తే ఇది తెలుగు సినిమా చూసినట్టే అనిపించదు మన నుంచి తెరకెక్కిన డబ్బింగ్ సినిమా లాగా ఫీల్ అనిపిస్తుంది
ఈ అడ్వెంచర్ గ్రామా డ్రామాలు పలు ఎంపీ సౌండ్ ఇదివరకే మనం చూసిన ఈ సినిమా తరహా సినిమాలకి కూడా గుర్తు చేయక మానవు సో అవి అది రొటీన్ ఫీల్ కలిగిస్తాయి ముఖ్యంగా ఈగ లాంటి సాలిడ్ వర్క్ ని అందించిన కార్తీక్ నుంచి ఇంకా ఏదో సర్ప్రైజింగ్ ఎలిమెంట్ ని ఆశించిన వారు కొంతమేర నిరాశ చెందవచ్చు అలాగే క్లైమాక్స్
ఇంకొంచెం ఎంగేజింగ్ గా ఎండ్ చేసి ఉంటే బాగుం
డు..

సాంకేతిక వర్గం…mirai movie review.. movie fantasy adventure..
ఈ సినిమా నిర్మాణ విలువలు మాత్రం ఎనర్జట్టిగా ఉన్నాయని చెప్పవచ్చు తక్కువ బడ్జెట్ లోనే సాలిడ్ ప్రాజెక్టును చేయొచ్చు అని చూపించడానికి మీరై మీ మూవీ మాలో చక్కగా ఉదాహరణగా చెప్పొచ్చు అని విధంగా మేకప్ తీర్చిదిద్దారు సినిమాల్లో యాక్షన్ పాటు కానీ విజువల్ ఎఫెక్ట్ పనితీరుగా సాలిడ్ గా ఉన్నాయి రేంజ్ అవుట్ పుట్ని అయితే చాలా మంది ఊహించి కూడా ఉండకపోవచ్చు అలాగే హనుమాన్ సంగీత దర్శకుడు గౌరహరి ఈ సినిమాకి కూడా మంచి డ్యూటీ చేశారు ఆయన సన్నివేశాలని తన నేపథ్య సంగీతంలో మరింత పవర్ఫుల్గా డెలివరీ చేశారు దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని కెమెరా వర్కు కూడా అందించారు తన వర్క్ ఇందులో స్టన్నింగ్ ఉంది శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ డీసెంట్ గా ఉంది ఇంకా కార్తీక్ దర్శకత్వ పని తీరు విషయానికి
వస్తే తనించుకున్న కథ గ్రాండ్ విజన్ బాగుంది అందుడు తగ్గట్టుగా ప్లాన్ చేసుకున్న మూమెంట్స్ కూడా ఇంప్రెస్ చేశాయి కాకపోతే ఈ కథనం కొన్ని చోట్ల మాత్రం ఇంకా బెటర్గా గ్రిప్తంగా డిజైన్ చేయాల్సింది
తీర్పు..
తేజ సజ్జ మూవీ మీ రాయి movie
ఇక మొత్తంగా చూసినట్టయితే ఈ మిరై టాలీవుడ్ నుంచి మరో ఇంప్రెస్ చేసే కొత్త ప్రయత్నం అని చెప్పవచ్చు మంచి అడ్వెంచర్ డ్రామాలు అందులో నేతలజి ఇస్ట్రాలాజికల్ ఎలివేన్స్ తో సారి రియాక్షన్ ఎపిసోడ్ లాంటివి ఇష్టపడే వారి మీరే సాలి ట్రీట్ ని అందిస్తుంది ముఖ్యంగా తేజ మనోజ్ తమరులు అదరగొట్టారు అలాగే దర్శకుడు విజయం తన ప్రయత్నాన్ని మరిన్ని మార్పులు ఇవ్వచ్చు సో ఈ చిత్రాన్ని బిగ్ స్క్రీన్పై ఎంజాయ్ చేయవచ్చు
…సంబందిత సమాచారం

👉సమీక్ష మిరై ఇంప్రెస్ చేసే సాలిడ్ అడ్వెంచర్ మేతలాజి డ్రామా
👉సమీక్ష కిస్కింద పూరి ఆకట్టుకునే హర్రర్ అనే యాక్షన్ రామ
👉కోజి ట్రైలర్ పై కొత్త బజ్ లో మిరాయి ఫుల్ ప్లేట్ రామ్ పెంచ్ మొదలు
👉ఓటిడిలోకి వచ్చే సిన టాలీవుడ్ ని షేర్ చేసిన మీరైఐ
👉అప్పుడే ott లోకి స్ట్రీమింగ్ కి వచ్చేసిన అనుపమ రీసెంట్ సినిమా
👉జాంబిరెడ్డి ఈసారి ఇంటర్నేషనల్
👉ముస్తాద్ భగత్ సింగ్ ప్రమోషన్ ఎప్పుడు షురూ చేస్తారు
👉మరోసారి ఓటిడిలో డ్రిల్ చేసేందుకు వస్తున్న త్రిష
👉కిస్కింద పూరి క్రేజీ చూశారా 10 గంటల్లో 10 వేలకు పైగా
👉ఫోటో మూమెంట్ ఇంటర్వెల్ ఎంపీ సౌండ్ రికార్డు లోకి అకౌం
టు టీం బిజీ
వీక్షకులు మెచ్చిన వార్తలు…mirai movie revi
సాలిడ్ బుకింగ్స్ కనబరుస్తున్న మిరాయి
కాంతారావు వన్ కి భారీ కోటిటీ డీల్
గ్లోబల్ రిచ్ కోసం కాంతారా వన్ వర్కౌట్ అయ్యాను
ఫోటో మూమెంట్ కొణిదల వారసుడిగా మెగా దీవెనలు
మహావతార్ తర్వాత వాయుపుత్ర సెన్సేషనల్ అనౌన్స్మెంట్తో నాగ వంశీ
ఇదంతా మహావతార్ సినిమా ప్రభావామా మేన కానీ ఇంట్రెస్టింగ్ అంశం
గుడ్ న్యూస్ కొణిదల కుటుంబంలోకి మరో వారసుడు
ఓటీడీలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన సూపర్ స్టా
ర్ కూలి…

https://jaantech.in/wp-admin/post-new.php