షేక్ హ్యాండ్ వివాదంలో బిగ్ ట్విస్ట్ అతని తప్పేమీ 1 లేదు.?

 షేక్ హ్యాండ్ వివాదంలో బిగ్ ట్విస్ట్ అతని తప్పేమీ లేదు.?

download (6)
download (6)

ఆసియా కప్ భాగంలో భారత్ పాకిస్తాన్ మ్యాచ్ అనంతరం నో షేక్ అండ్ విషాదం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే ఈ ఘటనకు బాధ్యుడుగా మ్యాచ్ రిఫరీ అండ్ హై క్రాఫ్ట్ ను తొలగించాలని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు డిమాండ్ చేయడంతో ఈ విషాదం మరింత రాజుకుంది..

పాకిస్తాన్ జట్టు సభ్యులతో కరచాలనం చేయకూడదనే తమ నిర్ణయానికి భారత్ రాసి నుంచి ఆట ముగించే వరకు కష్టపడి ఉంది రాష్ట్ర సందర్భంగా హాండీ హైక్రాఫ్ట్ భారత సారధి సూర్య కుమార్ దగ్గరికి షేక్ హ్యాండ్ కోసం వెళ్ల వద్దని పాకిస్తాన్ కెప్టెన్ సల్మాన్ అలీ ఆ ఆపుతో చెప్పాడు.

ఇక్కడ నుంచే విషాదం మొదలైంది దీంతో మ్యాచ్ రిఫరీ క్రీడా పూర్తిగా విరుద్ధంగా ప్రవర్తించాడని వెంటనే అతడికి ఆశయ కప్పు నుంచి తప్పించాలని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు icc కి ఫిర్యాదు చేసింది ..

అయితే ఇక్కడ అసలు ట్విస్ట్ చోటు చేసుకుంది ఇప్పుడు వరకు మనకు ఇండియా టీం మేనేజ్మెంట్ సూచన మేరకే హై క్రాఫ్ట్ లో సెకండ్ కోసం ఆప్ కు చెప్పాడని అంతా అనుకున్నారు కానీ టీమ్స్ ఇండియా రిపోర్ట్ ప్రకారం పిసిబి చీఫ్ మోహిన్ నవీన్ ఉన్న ఆశా క్రికెటర్ కౌన్సిలర్ సూచన మేరకే హై క్రాఫ్ట్ గురించి సల్మాన్ అప్పుకు తెలిపారు ..

హ్యాండ్ షేక్ వివాదంతో ఐసీసీకి సంబంధం ఏంటి? మ్యాచ్ అధికారులు నియమించడంతో ఐసిసి పాత్ర ముగిసిపోతుంది ఆ తర్వాత అంతా ఏషియన్ క్రికెట్ కౌన్సిలింగ్ ఆధారంలోని జరుగుతుంది భారత్ పాకిస్తాన్ ప్రారంభానికి ముందు ఎసిసి నుంచి ఒక్కరు హైక్రాఫ్తో మాట్లాడారు..

దాన్ని ఫలితమే టాస్ వద్ద మనం చూసాం హై క్రాఫ్ట్ తో ఎవరు మాట్లాడారు దీని గురించి చర్చించారో తెలుసుకోవాల్సిన బాధ్యత ఎసిసి చైర్మన్ మోహిన్ సన్వి పై ఉంది అంతే తప్ప ఈ వివాదాన్ని మరింత తీవ్రం చేస్తూ ఐసీసీ వైపు వేలు చూపిస్తే ఫలితం ఉండదు అని ఐసిసి వర్గాలు వెల్లడించారు..

పాకిస్తాన్ తో ఆడితే తప్పు కాదా షేక్ ఇస్తేనే తప్ప మనోజ్ తివారి..??

షేక్ హ్యాండ్
షేక్ హ్యాండ్https://t.me/telegram

ఆసియా కప్ 2025లో పాకిస్తాన్ జట్టుతో సాంప్రదాయ కరాచాలని టీం ఇండియా ఆటగాళ్లు తిరస్కరించి సంగతి తెలిసిందే ఈ కాండంతర టోర్నీలో భాగంగా ఆదివారం దుబాయ్ వేదికగా చిరకాల ప్రత్యర్ధులు మధ్య పోరు జరిగింది అయితే ఈ మ్యాచ్ టార్చ్ దగ్గర నుంచి ఆట ముగిసే వరకు భారత జట్టు పాకిస్తాన్ ఆటగాలతో అంటి ముట్టనట్టుగా ఉన్నారు .

తొలితట సందర్భంగా టీమిండియా కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ పార్క్ కెప్టెన్ సల్మాన్ అలీ సెకండ్ ఇచ్చేందుకు నిరాకరించాడు అనంతరం మ్యాచ్ ముగిసాక కూడా కరచాలనం చేసేందుకు భారత జట్టు ఇష్టపడలేదు దీంతో భారత జట్టు తీసుకునే నిర్ణయం పై దేశవ్యాప్తంగా ప్రశంసలు వర్షం కురుస్తుంది కానీ భరత మాజీ గారి మనోజ్ తివారి మాత్రం టీమిండియా మేనేజ్మెంట్ తీసుకున్న ఈ నిర్ణయానికి తప్పుపట్టారు. పాకిస్తాన్తో ఆడాలని నిర్ణయించుకున్నప్పుడు షేక్ అండ్ ఇస్తే ఏం తప్పు ఉందని తివారి అన్నాడు అయితే పాకిస్తాన్ మ్యాచ్లతో భారత్ బహిష్కరించినని తివారి ముందే నుంచి తన వాదన వినిపిస్తూ వస్తున్నాడు నేను భారత్ వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్లో మ్యాచ్తో ఆసియా కప్ మొత్తాన్ని బాయ్ కట్ చేస్తున్నాను ఎందుకంటే క్రికెట్ అనేది కేవలం ఒక క్రీడా మాత్రమే క్రీడాలకు ఇచ్చిన విలువ జీవితాలకు ఇవ్వడం లేదు ఇది నాకు నచ్చడం లేదు మనం మన జీవితాలను క్రికెట్ క్రీడలతో పోల్చడం సరికాదు అని పాకిస్తాన్ తో మ్యాచ్ ముందు తివారి స్టేట్మెంట్ ఇచ్చాడు ఇప్పుడు తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన తివారి సంచలన వాక్యాలు చేశాడు పాదాలతో హ్యాండ్ షేక్ ను తిరస్కరించడం సరైన నిర్ణయం కాదు మీరు పాకిస్తాన్ తో ఆడాలని నిర్ణయించుకున్నప్పుడు హ్యాండ్ చెక్ చేస్తే తప్పు ఏముంది పాక్తో మ్యాచ్ను బహిష్కరించి మీరు ఏం చెప్పిన ప్రజలు నమ్మరు ఈ టోర్నీ ఆడదానికి ముందు ప్రెస్ కాన్ఫరెన్స్ లో సూర్యకుమార్ యాదవ్ పాకిస్తాన్ కెప్టెన్గా షేక్ హ్యాండ్ ఇచ్చారు ఆ వీడియోను నేను చూసాను మరి అప్పుడు ఎలా కరచాలనం చేశారు ఆ సమయంలో మీకు ఎం తప్పు అనిపించలేదా..

download (6)
download (6)https://shorturl.at/5rsCO

అంటే ఇప్పుడు విమర్శకులు నుంచి తప్పించుకోవడం కోసం నో హ్యాండ్ షేక్ నిర్ణయం తీసుకున్నారా ముందే వారి కేప్టన్ చైర్మన్కు హాండ్ షేక్ ఇచ్చి ఇప్పుడు మ్యాచ్లో తిరస్కరించి ఏం సాధించారో నాకు అర్థం కావడం లేదు విమర్శకుల నుంచి తమను తాము రక్షించుకోవడమే విజయానికి పాలగం బాధితులకు భారత సాయి విధానాలను అంకితం చేస్తున్నట్లు చెప్పుకోవచ్చారు అని ఇన్సైడ్స్ స్పోర్ట్స్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తివారి పేరు కొన్నాడు..

ఆసియా కప్ హ్యాండ్ షేక్ వివాదం పాకిస్తాన్ కు ఐసీసీ షాక్..?

షేక్ హ్యాండ్
షేక్ హ్యాండ్

ఆసియా కప్ 2025తో భారత్ పాకిస్తాన్ మ్యాచ్ తర్వాత హ్యాండ్ షేక్ విషాదం తినరేగిన సంగతి తెలిసిందే ఈ మ్యాచ్ పాకిస్తాన్ ఆటగాళ్లతో భారత ప్లేయర్లు కరచాలనం చేసేందుకు నిరాకరించారు బెల్గామ ఉగ్రదాడి ఆపరేషన్ సింధూర వంటి పరిణామాలు నేపథ్యంలో పాకిస్తాన్ మ్యాచ్ తో ఆడటంపై దేశవ్యాప్తంగా నిరసనలు వెలువెత్తుతాయి ఈ నేపథ్యంలో బీసీసీఐ సూచన మేరకు భారత్ అనుసరించినట్లు తెలుస్తోంది ఎందుకు నిరసనగా పాకిస్తాన్ కెప్టెన్ సల్మాన్ అలీ అప్పు పోస్ట్ మ్యాచ్ ప్రజెంటేషన్ హాజరు కాలేదు అదేవిధంగా భారత ఆటగాళ్లు పరస్పర కరాచారాలను తిరస్కరించడం పాకిస్తాన్గా అక్క మీద గుగ్గిరమవుతుంది ఐసీసీకి ఎసిసికి ఫిర్యాదు చేసింది భారత్ పాకిస్తాన్ మ్యాచ్లకు విఫరీతంగా వ్యవహరించడం చేశాడు అండ్ హైక్రాఫ్ట్ ఆషన్ క్రాఫ్ట్ 25 నుంచి వెంటనే తొలగించాలని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు డిమాండ్ చేసింది హై క్రాఫ్ట్ ముందే తెలుసు అని పిసిబి ఆరోపిస్తుంది హైక్రాఫ్ టార్స్ సందర్భంగా ఈ విషయాన్ని తమ కెప్టెన్ తెలియజేశారని కానీ మన మ్యాచ్ అనంతరం కూడా ఇదే విధంగా కొనసాగుతుందని ఆయన చెప్పలేదు పి సి బి ఓ ప్రకటనలో పేర్కొంది స్పిరిట్ ఆఫ్ క్రికెట్ ఉల్లంఘన జరిగింది మ్యాచ్ రిఫరీ పై చర్య తీసుకోవాలని క్రికెట్ చర్యలు తీసుకోకపోతే యూఏఈ తో జరిగే తదుపరి మ్యాచ్ బహిష్కరించమని పిసిబి బెదిరింపులు దిగింది

పి సి బి కి షాక్.

అయితే ఆసియా కప్ మ్యాచ్ రిఫర్ ఇలా ప్యానెల్ నుండి హ్యాండ్ ఎయిర్ క్రాఫ్ట్ తొలగించాలని పిసిబి చేసిన అభ్యర్థులను ఐసిసి తొలగించినట్లు తెలుస్తోంది క్రిక్బజ్ ప్రకారం పిసిబి వాదనాలతో అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిలింగ్ ఏకాభవించకపోయినట్లు సమాచారం సంబంధం లేదని పిసిబికి ఐసీసీకి తెలియజేసినట్లు పలు రిపోర్టర్లు పేర్కొన్నారు అంతే కాకుండా ఆటగాళ్లు తప్ప సరిగా హ్యాండ్షేక్ ఇవ్వాలని ఎన్సిసి యాన్యువల్ లో లేదు అని icc ప్రతినిధులు పిసిబి చీఫ్ మెయిల్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి ఈ విషయంపై ఐసీసీ అధికారంగా స్పందించవలసిన అవసరం ఉందని తెలియజేయడం జరిగింది..

https://jaantech.in/%e0%b0%b0%e0%b1%88%e0%b0%a4%e0%b1%81%e0%b0%b2-%e0%b0%af%e0%b1%82%e0%b0%b0%e0%b0%bf%e0%b0%af%e0%b0%be-%e0%b0%95%e0%b0%b7%e0%b1%8d%e0%b0%9f%e0%b0%be%e0%b0%b2%e0%b1%81-urea-problems/

1 thought on “షేక్ హ్యాండ్ వివాదంలో బిగ్ ట్విస్ట్ అతని తప్పేమీ 1 లేదు.?”

Leave a Comment

error: Content is protected !!