రైతుల యూరియా కష్టాలు | urea problems

రైతుల యూరియా కష్టాలు ?| urea problem?

రైతుల యూరియా కష్టాలు
రైతుల యూరియా కష్టాలు

పొలం పనులు మానేసి రైతులు షాపుల వద్ద ఒక బస్తా కోసం ఎదురుచూస్తున్న రైతులు ఒక బస్తా యూరియా కోసం ఎదురుచూపులు

రైతుల యూరియా కష్టాలు? | ఎదురుచూస్తున్న రైతు కష్టాలు ?https://t.me/telegram

రైతులు ఒక బస్తా యూరియా కోసం నాటు వేసి 20 రోజులు దాటిన ఇంకా అందని యూరియా బస్తా పంట ఎదుగుదల కోసం తీవ్ర ఇబ్బందులు

యూరియా బస్తా రాష్ట్రంలో యూరియా కోసం రైతులకు నిరీక్షణ తప్పడం లేదు ఇటీవల కురిసిన జోరు వర్షాలకు సాగు పనులు ముమ్మరంగా సాగుతున్నాయి అంతకుముందే నాటేసుకున్న రైతులు ఎరువుల కోసం దుకాణాల వద్ద ఎదురుచూస్తున్నారు అరకు రంగ వస్తున్న యూరియా పూర్తిస్థాయిలో అందడం లేదని రైతులు ఆందోళన చెందుతున్నారు ఒక యూరియా బస్టాక్ కోసం ఒక యూరియా బస్తా కోసం పొద్దున వెళ్లిన రైతులు సాయంత్రం కాలం చేరినా గాని యూరియా దొరకటం లేదు యూరియా దొరకటం లేదు

రైతుల యూరియా కష్టాలు తపవంటూ ఆందోళన .?

ఎరువుల దుకాణం వద్ద యూరియా కోసం రైతు కష్టాలు 

వరంగల్ జిల్లా పర్వతగిరి ఎరువుల దుకాణం వద్ద రైతులు భారీగా గుమ్మిగూడారు అటుగా వెళుతున్నాం రైతులు సమస్యలు తెలుసుకున్న మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గారి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు కేంద్ర నుంచి శాఖలో ఎరువులు తీసుకురావడంలో కాంగ్రెస్ సర్కార్ విఫలమైందని విమర్శించారు వరంగల్ జిల్లా కలెక్టర్ సత్య శారదతో ఫోన్లో మాట్లాడి ఎర్రబెల్లి యూరియా బస్తాలను ప్రతి రైతులకు అందేలా చూడాలని కోరారు

images (3)
https://jaantech.in/wp-admin/post.php?post=2279&action=edit images (3)

ముందు వరుసలో ఉన్న వారికి అండగా మిగతా వారికి దొరికాక నిరాశ మెదక్ జిల్లా చిన్న శంకరంపేట మండలంలో మండూరు ప్రాథమిక సహకార సంఘాల కోసం రైతులు బాలు తీశారు లారీలో వచ్చిన 400 బస్టాండ్ కోసం సరిపడా 10 గ్రామాల నుంచి వచ్చిన 10 గ్రామాలు నుంచి వచ్చిన వెయ్యి మంది రైతులు ఎగబడ్డారు ముందు వరుసలో ఉన్న వారికి అందగా మిగతా వారికి దొరకగా నిరాశ చెందారు రోజు పనులు మా అని వచ్చి కాళ్లు కాయలు కాసేలా ఎదురుచూసిన ఎరువులు దొరకడం లేదని ఆవేదన చెందారు కరుణుడు కరుణించిన కేంద్రం కనికరించడం లేదని అవస్థలు వ్యక్తం చేశారు మెదక్ జిల్లా రామఎంపేట మండల కేంద్రాలు యూజర్ కొడుతా తీర్చాలని డిమాండ్ చేస్తూ బీజేపీ ఆధ్వర్యంలో నర్సాపూర్ ఎమ్మెల్యే సుజిత లక్ష్మారెడ్డి అన్నదమ్మ అన్నదాతలకు అండగా వస్తారు చేపట పోలీసులు జ్యోతిష్యం చేసుకొని శాంతి చెప్పారు

రైతులు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పారు త్వరలోనే యూరియా తగినంత అందుబాటులోకి వస్తుందని రైతులు వివరాలు చేయాల్సిన అవసరం లేదు అని సిద్దిపేట జిల్లా వ్యవసాయ అధికారి స్వరూప రాణి సిస్టం చేశారు మిరుదొడ్డి ప్రాథమిక పాట వ్యవసాయ శాఖ సంఘం ఇతర ఎరువులు దుకాణాన్ని అధికారంలో కలిసి ఆకస్మత్యే తనిఖీలు నిర్వహించారు బస్తాల కోసం వచ్చిన వెంటనే తక్షకులు పంపిణీ చేయాలని అందించారు ప్రతిలాద లావాదేవీ ఆన్లైన్లో నమోదు చేసి రసీదు ఇవ్వాలని సూచించారు పక్కదారి పడితే చర్యలు తప్పనిసరి అని హెచ్చరించరూ..

రైతులు యూరియా బస్తా  చించింతిన ప్రజలు

యూరియా కోసం రైతులు ఆందోళన చెందుతున్నారు పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం కేంద్రంలో అన్నదాతల శుక్రవారం బహిబహితర పడ్డారు సుల్తానాబాద్ లో సహకార సంఘానికి యూరియా వస్తుందేమో సంవత్సరం తెల్లవారుజామున నుంచే రైతులు ఈ క్రమంలో కొందరు రైతులు కేవులను కాదని ముందుకు రావడంతో గర్షణ చోటుచేసుకుంది సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని రైతులను చదరగొట్టారు రైతులందరి వరసలో నుంచి యూరియా లారీ వచ్చిన తర్వాత పంపిణీ చేశారు మరోవైపు నల్గొండ జిల్లా టీ పార్టీ మండలానికి చెందిన పలు గ్రామాలు రైతుల శుక్రవారం ఉదయం 8 గంటలకు సిఎస్ఎస్ కు భారీగా చేరుకున్నారు ఉదయం 11 గంటలైనా యూరే రాకపోవడంతో అగ్రహారం నిర్వహించిన రైతులు సమీపాన ఉన్న సందడి నార్కట్పల్లి జాతీయ రహదారిపైకి చేరుకొని అరగంటకు పైగా రాస్తారోకో నిర్వహించారు దీంతో రెండు వైపులా భారీ సంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి అధికారులు సముదాయించగా మధ్యాహ్నం 3:30 కి రెండు లారీలు యూరియాలు 880 బస్తాలు రావడంతో కుక్కలకి రెండు సంచల చొప్పున పంపిణీ చేశారు ఇంకోవైపు కామారెడ్డి జిల్లా కేంద్రంలో ప్రాథమిక సహకార సంఘం వద్ద యూరియా సరఫరా లోతుగా టోకెన్లు అందించారు కొంతమంది రైతులకు యూరియా బస్తా ఇచ్చారు అందరి రైతులకు తమ యూరియా ఎక్కడంటూ అగ్రహం వ్యక్తం చేశారు షట్టర్లు వేసి సింగిల్ విండో క్లర్క్ కొద్దిసేపు గదిలోనే గదిలోను ఉంచారు యూరియా బస్టాండ్ కోసం రైతులకు కష్టాలు పడుతున్న ఎవరు పట్టించుకోవడం లేదు అంటూ శోధించుకున్నారు ఇవాళ వస్తుంది రేపు వస్తుంది అని అనడం తప్ప రావడం లేదు అని రైతులకు ఇబ్బంది కలిగిస్తున్నారు. ఒక యూరియా బస్తా కోసం ఇన్ని తిప్పలు అంటూ అంటూ కంటతడి పెట్టుకుంటున్నారు రైతులు

images (4)
images (4)

తెలుగు రాష్ట్రాల్లో రైతులు యూరియా వాడకం విషయంలో ఇంకా పాత పద్ధతినే ఫాలో అవుతున్నారు.. నానో యూరియాతో ఉపయోగం ఉన్నా సరే ఆ దిశగా ఆలోచన చేయడం లేదు. వ్యవసాయానికి సంబంధించి శాస్త్రవేత్తలు యూరియాకు బదులుగా నానో యూరియా వాడమని సూచిస్తున్నారు. సాధారణ యూరియా బస్తాలో ఉండే పోషకాలు, అర లీటరు నానో యూరియాలో ఉంటాయంటున్నారు. యూరియా గుళికల రూపంలో ఉంటే.. నానో యూరియా ద్రవ రూపంలో ఉంటుంది. సాధారణంగా రైతులు ఉపయోగించే యూరియాలో కణాల పరిమాణం 2.8-4 మిల్లీ మైక్రాన్లు ఉంటే.. అందులో మొక్కకు 30 శాతం వరకు మాత్రమే చేరుతుంది. మిగిలిన యూరియా వృథానే (నీటిలో, భూమిలో కలిసి కాలుష్యం చేస్తుంది) అంటున్నారు

రాజన్న సిరిసిల్ల జిల్లా శాత్రాజుపల్లి గ్రామానికి చెందిన మారు కిషన్ రెడ్డి అనే రైతు 50వ పుట్టినరోజును పురస్కరించుకొని ఆయన మిత్రులు, తోటి రైతులు ఎవరూ ఊహించని రీతిలో యూరియా బస్తాను బహుమతిగా అందజేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో యూరియా కొరతతో తమ లాంటి రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, యూరియా కొరత వల్ల తాము ఎదుర్కొంటున్న ఇబ్బందులు అందరికీ తెలిసేలా ఇలా మిత్రునికి యూరియా బస్తాను బహుమతిగా ఇచ్చామని స్నేహితులు చెబుతున్నారు. అధికారులు ఒక్కొక్కరికీ ఒక్క బస్తా ఇస్తుండటంతో, మరో బస్తా ఇస్తే మిత్రునికి సాయం చేసినట్లు అవుతుందని వారు తెలిపారు. యూరియా బస్తాతో సాయంత్రం పూట ఈ బర్త్ డే వేడుకలకు ముస్తాబు చేశారు.

 

1 thought on “రైతుల యూరియా కష్టాలు | urea problems”

Leave a Comment

error: Content is protected !!