నానో యూరియా? |Nano urea uses and price denifits?

నానో యూరియా? |Nano urea uses and denifit s ?

నానో యూరియా ?

download (2)
download (2)https://t.me/telegram

ఒక బస్తా యూరియా అర లీటర్ బాటిల్ తో తక్కువ ధరకే ప్రపంచంలో ఇదే ఫస్ట్ టైం

నానో యూరియా పేరు చెప్పగానే ఓ బస్తాలో తెలంగి గుళికలు గుర్తొస్తాయి కానీ ఇకనుంచి యూరియా ఓ చిన్న బాటిల్తో లభ్యం కానుంది కేవలం అర లీటర్ బాటిల్ తో పట్టేలా తీసుకో సంస్థ నాన్న తయారు చేసింది యూరియాతో పోలిస్తే తక్కువ ధరకే లభ్యమవుతుంది ప్రపంచంలో తొలిసారి ఈ నానో యూరియాను తయారు చేశారు దీన్ని వాడకం వల్ల పంట దిగుబడి శాతం పెరుగుతుందని భావిస్తున్నారు.

నానో యూరియా పెట్టుబడి వ్యాయామం పెరుగుతున్న వేళ రైతాంగానికి గుడ్ న్యూస్ రైతులకు ఒకపక్క యూనియన్ దొరకకపోవడంతో కష్టాల పాలవుతున్న రైతుల మీద ఒక గొప్ప అవకాశం గా మారింది త్వరలో మన దేశంలో నానో యూరియా అందుబాటులోకి రానుంది కొన్ని కొన్ని దొరుకుతుంది. ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్న వేప యూరియాకు సత్యాన్నంగా తీసుకో ఐఎఫ్ఎస్సి కోడ్ నానో బయోటెక్నాలజీ పరిశోధన సంస్థ రూపంలో ఉండే నానో యూనియన్ తయారు చేసింది ఇలాంటి ఊరే తహరి ప్రపంచంలో ఇదే తొలిసారి కావడం మెరుగుపరిచింది..

యూరియా పేరు చెప్పగానే ఎవరైనా బస్తాల్లో ఉండే తెల్లటి గుళికలే గుర్తొస్తాయి వర్షానికి తడిస్తే ఇది కరిగిపోవడంతో 45 కిలోల బరువు ఉండే యూరియా బస్టాండ్ తిరుమల దుకాణం నుంచి పొలం వరకు తీసుకెళ్లడం చాలా కష్టంగా కూడుకుంది వ్యవహారం కానీ ఈ నానో యూరియాతో అలాంటి ఇబ్బందులు లేకుండా 45 కిలోల యూరియా అని అర లీటర్ బాటిల్తో పట్టేలా చేశారు 500 ఎంఎల్ నానో యూరియా బాటిల్లో 40,000 ఎంపీలు నైట్రోజన్ ఉంటుంది లిక్విడ్ యూరియాను నీటిలో కలిపి పిచికారి చేస్తే సరిపోతుంది ఈ నానో యూరియాను పత్తి మొక్క జొన్న తదితర 94 పంటల మీద పిచికారి చేయొచ్చని చెపుతున్నారు..

తక్కువ ధరకే నానో యూరియా. ?

నానో యూరియా ప్రస్తుతం అందుబాటులో ఉన్న సంప్రదాయ యూరియాతో పోలీసులను తక్కువ ధర లభిస్తుంది అంతేకాదు దీని వాడకం వల్ల పంట దిగుబడి ఎనిమిది శాతం పెరుగుతుందని అంచనా సబ్సిడీలు పోను యూరియా బస్టాండ్ ద్వారా 20068 రూపాయలు స్నాన యురే బాటిల్ ధర కేవలం 2004 లభించుకుంది.

ప్రస్తుతం యూరియా పై కేంద్రం భారీగా సబ్సిడీలు ఇస్తుండగా నాను యూరియాతోపాటు భారం తగ్గుతుంది యూరియా డిఎస్పీ లపై ప్రభుత్వం ఇచ్చిన సబ్సిడీ 22 23 ఆర్థిక సంవత్సరానికి రూపాయలు 2.25 రూపాయలు 2.250 లక్షల కోట్లకు చేరుకుంది అంచనా అంతర్జాతీయంగా యూరియా బస్తాల భారీగా పెరగడంతో ఒక్క యూరియా బాగుపై 3700 మేర సబ్సిడీ అందిస్తోంది..

మనదేశంలో ఒకటే ప్లాంట్ నానో యూరియా .?

నానో యూరియా ప్రస్తుతానికి మనదేశంలో ఏకైక నాన్న యూరియా తయారీ ప్లాంట్ గుజరాత్ లోని గాంధీ నగర్ లో ఉంది రోజుకు 1.5 లక్షల బాటిల్ల నానో యూనియన్ ఉత్పత్తి చేసి సామర్థ్యం దీనికి ఉంది కాక దేశంలో రెండో దక్షిణ భారతంలో తొలి నానో యూరియా ప్లాంట్లను కర్ణాటకలో దేవనపల్లి తాలూకాలోని నాగనాయక పల్లిలో ఇస్కో ఏర్పాటు చేసింది ఈ ప్లాంట్ కేంద్ర ఎరువులు రసాయనాల మంత్రి మునిసిపాండ్య ఇటీవల శంకుస్థాపన చేశారు రూపాయలు మూడు ఐదు సున్నా కోట్లంచెన వివాహంలో 15 నెలలో ఈ ప్లాన్ నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు ఇక్కడ ఏటా ఐదు కోట్ల 500 మిల్లి లీటర్ల యూరియా బాటులను ఉత్పత్తి చేస్తారని అంచనా.

నానో యురియా  నీ వినియోగించడం ఎలా..

దీన్ని లీటర్కు 4 ml చొప్పున 120 లీటర్ల నీటిలో కలపాలి. మందు సగం నీరు పోసి తర్వాత యూరియా పోసి మళ్ళీ నీరు పోయాలి అప్పుడు సక్రమంగా పిచికారి అవుతుంది రూమ్ ద్వారా అయితే ఎకరానికి 350/400 ml సరిపోతుంది పిచికారి చేసే సమయంలో అధిక మొత్తం ఆకులపై పడేలా చల్లుకోవాలి మొక్కల మధ్య నేలపై పడితే ప్రయోజనం ఉండదు..

నాన్ధఓ యూరియా దర తక్కువ శ్రమ తక్కువ. ?

నానో యూరియా
నానో యూరియా

45 కిలోల యూరియా బస్తా ధర 266 ప్రస్తుతం వ్యాపారులు రూపాయలు 100కు అదనంగా వసూలు చేస్తున్నారు దీనికి తోడు రవాణా నిల్వ చేయడంతో పొలం దగ్గరకు చేరిచి చల్లడానికి బస్తాకు 700 వరకు ఖర్చు అవుతుంది అర లీటర్ నాను యూరియా కేవలం 245 వస్తుంది.

పైగా నానో యూరియా డబ్బాలు తక్కువ ప్రయాణంలో ఉండడం వల్ల రవాణా ఖర్చు ఉండదు అని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. సాంప్రదాయ యూరియా చల్లడంతో మొక్కలు పచ్చగా వస్తాయి నానో తో మొక్కలు పచ్చగా రావు అప్పటికప్పుడే అదే స్థాయి ప్రయోజనంలో ఉంటుంది రైతులు ఈ అపోహను నానో ఈవిడకు దూరంగా ఉంటున్నారు ఇతర పురుగుమందు నానో కలపడం ఉంటేనే మేలు..

నానో యురియా భద్రత జాగ్రత్తలు మరియు సాధారణ సూచనలు 

నానో యురియా నాన్ టాక్సిస్ వినియోగదారులకు సురక్షితం విద్యాబాలన్ మరియు జంతు బలానికి సురక్షితం అయితే పంటపై పిచికారి చేసేటప్పుడు ఫేస్ మాస్క్ మరియు గ్లౌస్ వాడాలి సిఫారసు చేయబడింది అధిక ఉష్ణోగ్రతతో పెట్టొద్దు పొడి ప్రదేశంలో నిల్వ చేయాలి పిల్లలు మరియు పెద్దలు పెంపుడు జంతువుల నుంచి దూరంగా ఉండాలి.

👉సాధారణ సూచనలు ఉపయోగించే మందు బాటిల్ బాగా షేక్ చేసి కలపాలి

👉ఆకుల మీద ఏకరేజ్ పిచికారి కోసం ప్లాంట్ ఫ్యాన్ లేదా కట్నాజిల్ ని ఉపయోగించాలి

👉మంచి పడకుండా చూసుకుని ఉదయం లేదో సాయంత్రం వేళలో పిచికారి చేయాలి.

👉నాను యూరియా పిచికారి చేసిన 12 గంటలకు వర్షం పడితే మళ్ళీ పిచికారి పునవర్తం చేయాలి

👉నాను యూరియాను బయో స్టిములేషన్తో సులభంగా కలపవచ్చు 100% నీటిలో కరిగే ఎరువులు మరియు అనుకూల వ్యవసాయ రసాయనలతో కలపవచ్చు అనుకూలంతా తనిఖీ చేయడానికి మిక్సింగ్ మరియు స్ప్రే చేయడానికి ముందు జారు పరీక్ష చేయాలని ఎల్లప్పుడూ సూచించడం అవుతుంది.

👉మెరుగైన ఫలితాల కోసం నాన్న యూనియన్ దాని తయారీ తేదీ నుంచి ఒక సంవత్సరంలోపే ఉండాలి అలా అయితేనే వాడాలి.

నానోయూరియా సమయం మరియు వాడే విధానం ..
నానో యూరియా
నానో యూరియా

ఒక లీటర్ నీటిలో 2.4 మిల్లి నానో యూరియా ఫోర్ డివైడెడ్ బై ఎన్ మిక్స్ చేసి అది ప్రియశ్రీరామ్ వృద్ధి దశలో ఉండాలి పంట ఆకులపై పిచికారి చేయాలి ఉత్తమ ఫలితాల కోసం టూ పోలియో పిచికారి చేయండి

👉మొదటి స్ప్రే బాగా చిగురించే కొమ్మల దశలో 30 లేదా 35 మార్పిడి తర్వాత 20 లేదా 25 రోజులు

👉రెండవ పిచికారి మొదటి స్ప్రే తర్వాత లేదా పంట పుష్పించే దశ 20 25 రోజుల తర్వాత చేయండి

గమనిక డిఎపి లేదా సంక్లిష్ట ఎరువుల ద్వారా సరఫరా చేయబడిన దేశం నత్రజని మానేయవద్దు 2.3 స్ప్లింట్ టాప్ డ్రస్ట్ యూరియా మాత్రమే మానేయండి పంట మరియు దాని కి పట్టి వివదిబట్టి మొత్తం నత్రజని అవసరాన్ని నానో వీడియో పిచికారిలా సంఖ్యను పెంచవచ్చు లేదా తగ్గించవచ్చు పంటల వారి వాడే విధానం కొంచెం తెలుసుకున్నాక చేస్తే మంచిది.

 

Leave a Comment

error: Content is protected !!