అమరావతి మీ మీటర్ రోడ్డుకు రూపాయలు 10 లక్షలు?

అమరావతి రాజధానిలో రోడ్ల నిర్మాణం పనులు అంచనాలలో ఏ డి సి ఎల్ అమరావతి డెవలప్మెంట్ తన రికార్డులను తనే బద్దలు కొట్టుకుంటుంది రహదారిని ఆరు వరస లైన్లో ఎన్ హెచ్ 16 వరకు పొడిగించే పనులు కిలోమీటర్లు 66. 18 కోట్ల చొప్పున కాంట్రాక్టు కాంట్రాక్టర్కు అప్పగించిన ఎడిసిఎల్ తాజాగా స్పీడ్ యాక్షన్ రోడ్ మూడో దశలో ఆరు వరుసలతో 755 మీటర్ పొడవు ఇందులో కృష్ణ వెస్ట్రన్ డెల్టా కాలువ పై 130 మీటర్లు పొడుగుతు నిర్మించే స్టీల్ బ్రిడ్జితో కలిపితే నిర్మాణం పాత మంగళగిరి హైవేతో కలిపితే పనులకు 61.67 కోట్లు కాంట్రాక్టుకు విలువగా నిర్ణయించి టెండర్ నోటిఫికేషన్ ఇచ్చింది జిఎస్టి సెనేరేంజ్ నాకు వంటి పనుల రూపంలో 13.15 కోట్లు చేస్తామని పేర్కొంది అంటే 755 మీటర్ల రోడ్డు కాంట్రాక్టు విలువ రూపాయలు 74.82 కోట్ల అన్న మాట అంటే మీటర్ రోడ్డుకు నిర్మానించి 10 లక్షల వ్యాయామం చేస్తున్నట్లు సృష్టి అవుతుంది విన్యాసం వ్యక్తం చేస్తున్నారు ఈ రోడ్డును మట్టి రాళ్లు దారితో నిర్మిస్తున్నారా లేక బంగారు పూతలతో వేస్తున్నారు అంటూ ప్రశ్నిస్తున్నారు జాతీయ రహదారులు మీటర్లు రెండు లక్షల నుంచి రెండు పాయింటు రెండు లక్షల్లోనే ఎన్ హెచ్ ఏ నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా నిర్మిస్తుంది ఇంజనీర్ నిపుణులు గుర్తు చేస్తున్నారు ముడుపుల కోసమే రోడ్డు పనులు అంచనాకు చేశారని విమర్శలు వినిపిస్తున్నాయి
పనులు పూర్తి నాలుగు నెలల గడువు?
రాజధాని లో ప్రధాన ప్రాంతానికి సీడ్ క్యాపిటల్ కోల్కత్తా చెన్నై జాతీయ రహదారులు అనుసంధించేందుకు సీడీ యాక్షన్ రోడ్డు ఈ త్రీ ని ఎడిసిఎల్ నిర్ నిర్మిస్తోంది అందులో భాగంగా ఈ రోడ్డును పాత మంగళగిరి హైవేతో అనుసంధానం చేసే పనులను మూడు దశలో టెండర్ పిలిచింది మూడో దశలో 755 మీటర్ల పొడవు ఆరు వరసల స్టీల్ లైట్ ఫుడ్ పాతకులు వరద నీటి వ్యవస్థ మంచి మౌలిక సదుపాయాలనుతో నిర్మించే పనులను టెండర్లు పిలిచింది ఇందులో కృష్ణ డెల్టా పశ్చిమ కాలువపై 130 మీటర్ల పొడవున్న స్టీల్ బ్రిడ్జిని నిర్మించాలని ప్రతిపాదించింది ఈ పనులు పూర్తికి నాలుగు నెలల గడువు నిర్దేశించింది ఈ నెల మూడున్నర నోటిఫికేషన్ ఇచ్చింది ఈ టెండర్లు గడుగు గురువారం సాయంత్రం ఐదు గంటల్లో ముగిసింది అర్థిగడ్డకు బిడ్డ శుక్రవారం తెరిచి తక్కువ ధరకు కొటేషన్ ఎల్ వన్ గా తేల్చి ఈ సమస్త కే పనులు అప్పగించాలని సి ఆర్ డి ఏ కి జె డి సి ఎల్ కి ఈ సి ప్రతిపాదన పంపుతున్నారు

1.రాజధాని రోడ్ల అంచనాలో రికార్డ్ బద్దలు సిరియాసిస్ ఇ త్రీ రోడ్డు మూడోదశ విస్తరణ పనులకు ఎడిసిఎల్ టెండర్
2.755 మీటర్ ఇప్పుడు ఉన్న ఆరు వర్షలో అమరావతి బ్రిడ్జి నిర్మాణం
3.కాంట్రాక్టు విలువ 74.82 కోట్లు మీటర్
4.మీటర్ రోడ్డు నిర్మాణానికి సుమారు పది లక్షలు రూపాయలు అంచనాలు చూసి ఇంజనీర్ నిపుణులు రాజధాని రోడ్డును మట్టి రాళ్లు దారితో కాకుండా బంగారంతో వేస్తున్నారా అంటూ విమర్శ
5.జాతీయ రహదారులు మీటరుకు రెండు లక్షలకే ద్వేషిస్తున్న నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా..
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి ప్రధాన అనుసంధాన రహదారి ప్రభుత్వం చెబుతున్న సిరియా యాక్సిస్ రోడ్ నిర్మాణం పై మళ్ళీ కదలిక వచ్చింది?
జాతీయ రాష్ట్ర రహదారులతో పాటు విజయవాడ నగరం నుంచి రాజధానికి ఇప్పటికే సరైన చందన రోడ్డు లేదని విమర్శలను పద్యంలో ఆరు నిర్మాణం పై దృష్టి సారించినట్టు కూటమి ప్రభుత్వం వెల్లడించుతుంది రాజధాని ప్రాజెక్టులో రోడ్ కనెక్టివిటీ తోలి ప్రాధాన్యం ఇవ్వాలని సీఎం చంద్రబాబు నాయుడు సిస్టం చేశారు ఈ మేరకు స్పీడ్ యాక్సిస్ రోడ్ ను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని ఏపీ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రధికారంగా సంస్థ ఏపీ సి ఆర్ డి ఏ ను ఆదేశించారు.
ఏమిటి స్పీడ్ యాక్సెస్ రోడ్?

అమరావతి రాజధాని పరిధిలో దొండపాడు నుంచి చెన్నై విజయవాడ జాతీయ రహదారి సముద్రంలో కనకదుర్గమ్మ వారధి వరకు 200 అడుగుల వెడల్పుతో విశాలమైన ఎనిమిది వరుసల రోడ్డు స్పీడ్ యాక్సిస్ రోడ్డు నిర్మించాలని 2014లో టిడిపి ప్రభుత్వం నిర్ణయించింది రాజధాని లోని అన్ని ముఖ్యమైన రాధాలు రోడ్డుతో అనుచందనం అవుతున్నాయి ఈ మేరకు కృష్ణ కర్ణాటక సమానంగా దొండపాడు నుంచి ప్రకారం ప్రకాశం బ్యారేజ్ వరకు 18.270 కిలోమీటర్ల రహదారిని ఒక ప్యాకేజీగా విభజించారు ప్రకాశం బ్యారేజ్ నుంచి కనకదుర్గమ్మ వారధి సమీపంలో మణిపాల్ హాస్పిటల్ వద్ద జాతీయ రహదారితో అనుసంధించేందుకు 3.06 కిలోమీటర్ 2016 రెండు ప్యాకెట్ విభజించారు మొదటి ప్యాకేజీ పనులు 2016 మే 25న వెంకటపాలెం వద్ద అప్పటి సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేశారు 2018 చివరి నాటికి 18.270 కిలోమీటర్ల తొలి ప్యాకేజీలో భాగంగా వెంకటపాలెంలోనూ మంతెన సత్యనారాయణ రాజు ఆశ్రమం వరకు సుమారు 14 కిలోమీటర్ రహదారిని పూర్తి చేశారు
బుస మీకరణ సమస్యలతో నిర్మించిన నిర్మాణం?
వెంకటపాలెం నుంచి ప్రకారం బ్యారేజ్ వరకు నాలుగు కిలోమీటర్ల రోడ్డు నిర్మాణం భూ సమీకరణ సమస్యలతో నిలిచిపోయింది ఈ నాలుగు కిలోమీటర్ల స్పీడ్ యాక్సిస్ రోడ్డు నిర్మాణం ఉండవల్లి పెనుమాక గ్రామల మీదుగా వెళుతుంది అయితే ఆ గ్రామాల పరిధిలో రైతులు భూములు ఇచ్చేందుకు సమకథ వ్యక్తం చేయడంతో రోడ్డు నిర్మాణం అప్పట్లో బ్రేక్ పడింది 2019 ఎన్నికల్లో అధికారంలో వచ్చిన వైఎస్సార్సీపి ఈ సీడ్ యాక్సెస్ రోడ్ ని సమాంతరంగా ఉన్న కలకత్తా రహదారి మీకు విస్తరణ పై దృష్టిపెడతారని ప్రకటించింది కానీ దీనిపై అక్కడి రైతులు అభ్యంతరం వ్యక్తం చేయడంతో అది కూడా కార్యరూపం దాల్చలేదు
మళ్లీ భూ సమీకరణ మొదలు

గత ఏడ అది జూన్లో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం తిరిగి స్పీడ్ యాక్సిస్ రోడ్డు నిర్మాణానికి ప్రాధాన్యమిస్తుందని ప్రకటించారు ఇటీవల చంద్రబాబు అధ్యక్షతన జరిగిన పిసిఆర్డిఏ సమావేశంలో ఆయా గ్రామాల రైతులతో మాట్లాడి భూ సమీకరణకు ఒప్పించాలని సూచించారు నిర్మాణంపై అవసరమైన భూ సమీకరణ రైతులతో సిఆర్డిఏ ని సంప్రదింపులు పాటించారు భూమి ఇచ్చేందుకు సమతీల్చిన రైతులు తమకు స్పీడ్ రాక్షసి రోడ్డు సమీపంలో గ్రామాలకు చెందిన ఎల్ సి పి ఎస్ ల్యాండ్ పోలింగ్ సిస్టం లేఅవుట్లతో స్థలాలు ఇవ్వాలని కోరారు ఆ మెదక్ వారికి వెలగపూడి వెంకట పాలెం మందడం గ్రామాల పరిధిలో ఎల్ సి ఎల్ లేఔట్లతో సరళ కేటాయించేందుకు సిఆర్డిఏ అధికారులు అంగీకరించారు..
పెనుమాకలో టు ఉండవల్లిలో 30 ఎకరాలు పెండింగ్ ?

ఇప్పుడు ప్యాకేజ్ వన్ పూర్తి చేయడంలో భాగంగా సీరియల్ రోడ్డు నిర్మాణంలో మిగిలి ఉన్న నాలుగు కిలోమీటర్ల రోడ్డు కోసం పెనుమాక ఉండవల్లి గ్రామాల్లో భూ సమీకరణ పై స్పెషల్ చేస్తున్నారు భూ సమీకరణ కింద ఎకరామి భూమి ఇచ్చే వారికి వెలగపూడి వెంకటపాలెం మండపం గ్రామాలలో 1450 గజాల డెవలప్మెంట్ ఫ్లాట్ ఇస్తామా అందులో 1000 గజాల రెసిడెన్షియల్ 450 గజాల కమర్షియల్ ప్లాట్ కింద ఇస్తాం ఇప్పటికే గత నాలుగు రోజులుగా రైతులకు ముందుకొచ్చి భూమి ఇచ్చే అందుకు సస్యంగా వ్యక్తం చేస్తున్నారు పెనుమాక గ్రామ పరిధిలో 21 ఎకరాల భూమి కావాల్సి ఉండగా ఇంకా కేవలం 2.3 ఎకరాలు మాత్రమే రావాల్సి ఉంది అని సిఆర్డిఏ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ చిన్నకృష్ణ బిబిసి కి తెలిపారు ఇక ఉండవల్లి గ్రామానికి వచ్చేసరికి 50 ఎకరాలు రావాల్సి ఉండగా ఇప్పటివరకు కేవలం ఇరవై ఎకరాలు మాత్రమే రైతులు ఇచ్చారు ఇంకా 30 ఎకరాలు సిఆర్డిఏ భూమి సేకరణ చేయాల్సి ఉంది రైతులు సహకరిస్తారని ఆశిస్తూ లేని పక్షంలో భూ సేకరణ చేపట్టాల్సి ఉంటుందని సిఆర్డిఏకి చెందిన ఉన్నతాధికారి బీబీసీకి తెలిపారు..
త్వరలో ప్యాకేజీ 2 డిపిఆర్ సిద్ధం.?

ప్యాకేజ్ వన్ పూర్తి చేయడంలో భాగంగా భూమి సకరణ మరో మూడు నెలలు సమయం పట్టే అవకాశం ఉందని వీలైనంత త్వరగా ప్రక్రియ పూర్తి చేసి టెండర్లు పిలుస్తామని సిఆర్డిఏ ప్లానింగ్ విభాగానికి చెందిన ప్యాకేజీ వన్ పూజ చేసేందుకు దృష్టి సారించారని దీని వీలైనంత త్వరగా పూర్తిచేసి ట్రంకు రోడ్డు పాత రాజధాని అందం చేస్తామని వెల్లడించారు ఆ తర్వాత ప్యాకేజీ టు పనులు మొదలు పెడతామని తెలిపారులో భాగంగా ప్రకాశం బ్యారేజ్ నుంచి కనకదుర్గమ్మ వారిది వరకు 3.05 కిలోమీటర్ల పొడుగున రహదారి నిర్ణయం నిర్ణయానికి డిపిఆర్ సిద్ధం చేస్తామని చెప్పారు ఈ మేరకు ప్యాకేజ్ టు భాగంగా ప్రకాశం బ్యారేజ్ నుంచి కనకదుర్గమ్మ వారధి వరకు రెండో దశలో జాతీయ రహదారి రైల్వే లైన్లో నుంచి వెళ్లే వర్క్ షాప్ నుంచి సుదర్శన్ నగర్ వరకు ఫ్లై ఓవర్ నిర్మించాలని పై ఓవర్ బ్రిడ్జి తర్వాత హైవేకు కనెక్ట్ చేస్తూ మణిపాల్ హాస్పిటల్ వరకు రోడ్డు నిర్మించాలని సి ఆర్ డి ఏ డైరెక్టర్ కి తెలిపారు..
https://jaantech.in/క్రిప్టో-రెగ్యులేషన్స్-భ/